¡Sorpréndeme!

బిత్తరపోయిన Daily Wager.. రూ.37.50 లక్షలు కట్టాలని నోటీసులు *India | Telugu OneIndia

2022-08-22 100 Dailymotion

a daily wager from bihar gets IT notice to pay 37.5 lakhs police filed complaint | రోజువారీ కూలిలంటే మహా అయితే మహా అయితే వందల్లో సంపాదిస్తారు. ఎంత కాదన్నా వెయ్యికి మించి ఆదాయం ఉండదు. అలాంటి వారికి లక్షల్లో టాక్స్ కట్టాలని ఐటీ అధికారులు నోటీసులు జారీ చేస్తే ఎలా ఉంటది. అవును ఒక కూలీకి నిజంగా ఇదే జరిగింది. దీంతో అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అసలు ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే..
#Bihar
#DailyWager
#IncomeTax